ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన రామ్ చరణ్

  • Nov 08, 2020, 11:13 AM IST

పార్లమెంట్ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge ) ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దూసుకెళ్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడాలేవీ లేకుండా సెలబ్రిటీలు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ ను పూర్తి చేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేశాడు.
( Photos: Ram Charan/Twitterr)

1 /5

ప్రభాస్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశాడు చెర్రీ  

2 /5

ఎంపి జే సంతోష్ కుమార్ తో కలిసి మూడు మొక్కలను నాటాడు రామ్ చరణ్

3 /5

తరువాత బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్, దర్శకుడు రాజమౌళితో పాటు, RRR టీమ్,  ఫ్యాన్స్ కు ఛాలెంజ్ విసిరాడు రామ్ చరుణ్.

4 /5

5 /5