Megastar As Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్...

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు. 

Last Updated : Nov 4, 2020, 03:52 PM IST
    • మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.
    • కరోనావైరస్ ( Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు.
    • అయితే అన్ లాకింగ్ ప్రక్రియ మొదలు అవడంతో చాలా సినిమాలు షూటింగ్స్ మొదలు పెట్టాయి.
Megastar As Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్...

Acharya Film Shoot | మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు. అయితే అన్ లాకింగ్ ప్రక్రియ మొదలు అవడంతో చాలా సినిమాలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. దీంతో ఆచార్య షూట్ కూడా ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

Also Read |  జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు

నవంబర్ 9వ తేదీ నుంచి చిరంజీవి ( Chiranjeevi ) ఆచార్య సినిమా షూట్ ప్రారంభం కానుంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. లాక్ డౌన్ సమయంలోనే సినిమా టీమ్ చిత్రీకరణకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నాహాలు పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ విజయవంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆచార్య సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ ( Ram Charan ), నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్  కూడా విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2021 వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Also Read | Prabhas: ప్రభాస్ మూవీలో కృతి సనన్ ?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Trending News