Revanth Reddy Lunch Cost Goes Political Heat: ప్రజా విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబరాల్లో రేవంత్ రెడ్డి చేసిన భోజనం ఖర్చు రూ.3,200 బిల్లు అయినట్లు సమాచారం. ఆయనతోపాటు వీఐపీలకు స్టార్ హోటల్ భోజనం వడ్డించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Street Dog In Revanth Reddy Vemulawada Tour: ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హెలికాప్టర్ వద్దకు వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందారు.
Street Dog Creates Tension In Revanth Reddy Vemulawada Tour: గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్కతో ముఖ్యమంత్రి, మంత్రి భయాందోళన చెందారు. రేవంత్ రెడ్డికి ఎదురైన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Peacock Curry In Telangana: జాతీయ పక్షి నెమలి కూర వండాడనే వార్త తెలంగాణలో కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్ కుమార్ తన యూట్యూబ్ చానల్ నెమలి కూర వండినట్లు చూపించడం సంచలనంగా మారింది. కూర వండి అప్లోడ్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.
జూన్ 8 నుంచి లాక్డౌన్5.0 ఫేజ్ 1 నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆలయాలు, మత సంబంధమైన ప్రార్థనా స్థలాలు (Raja Rajeshwara Swamy Temple) తెరుచుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.