Monsoon 2024: తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశం.. భారీగా వర్షాలు

Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • Zee Media Bureau
  • Jun 3, 2024, 04:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News