Snake viral video: బుడ్డొడు కొండ చిలువను అమాంతం పట్టుకుని చుట్టు తిప్పుతు హల్ చల్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారంట. అసలు ఇది ఎక్కడ చోటు చేసుకుందని ఆరా తీస్తున్నారంట.
Here Full Details Of Florida Python Challenge 2024: ఎక్కడా వినని పోటీ జరగబోతున్నది. ఒక్క పని చేస్తే చాలు లక్షల్లో నగదు బహుమతి పొందుతారు. దీనికి మీరు చేయాల్సినదంతా పాములను పడితే చాలు. ఇలాంటి ఆసక్తికర పోటీకి సంబంధించిన విషయాలు తెలుసుకోండి.
Python Snake: నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం విశేషం. అయితే ఇలాంటి వీడియోలు కొన్ని భయాందోళనలకు గురిచేస్తే మరి కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పంట పొలాల్లో కొండచిలువలు ( Pythons ) ప్రత్యక్షమైతే ఇంకేమైనా ఉందా ? అది కూడా రెండు భారీ కొండ చిలువలు పంట పొలాల్లో కనపడటం చూసిన రైతులు ( Farmers ) తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.