గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా భద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సారి భారీ ఎత్తున శ్రీరామనవమి పండుగ సన్నాహాలు చేస్తున్నారు.
TSRTC bus fare hike : ఆర్టీసీ ఛార్జీల పెంపును ఆమోదించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఛార్జీల పెంపుపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. ఇక ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
TSRTC to hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి తేల్చేశారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
Double Bedroom Houses In Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ గత మూడు రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తూ కలెక్టర్ కార్యాలయాలు, ఎమ్మెల్యే ఆఫీసులు ప్రారంభిస్తున్నారు. మరోవైపు మంత్రులు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్నారు.
తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
City Bus services Restarted in Hyderabad | లాక్డౌన్ సమయంలో మార్చిలో రద్దయిన బస్సు సర్వీసులు దాదాపు 6 నెలల విరామం తర్వాత అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని అన్నిరూట్లలో 25% బస్సులు (City Bus services Restarted in Hyderabad) ప్రారంభించారు.
మహిళల బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.