Pushpa 2 OTT: ఓటీపీ ప్రేమికులు ఎగిరి గంతేసే వార్త ఇది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హోరు సృష్టిస్తున్న పుష్ప 2 ది రూల్ ధియేటర్ నుంచి మీ ఇంట్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఎప్పట్నించి, ఎందులోనే తెలుసుకుందాం.
Pushpa 2 First Review: ఈ రోజు పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోను చిత్రం బృందం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ పుష్ప 2 రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Tickets: పుష్ప2 ఈ ప్యాన్ ఇండియా మూవీ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్తో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, టిక్కెట్ల ధరలు పెరగడంతో కొంతమంది ప్రేక్షకులు సినిమా చూడలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వారికి బంపర్ ఆఫర్. 50 శాతం డిస్కౌంట్తో ఈ సినిమా ఎలా చూడచ్చు తెలుసుకుందాం.
Pushpa 2 Break Even: అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
National crush Rashmika: రష్మీక మందన్న తాజాగా, భారత్ బ్యాడ్మింటన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు ఇన్ స్టా వేదికగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో ప్రస్తుతం వీరి వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా, శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా పుష్ప 2. ఆగస్టు 15న విడుదల కావలసిన.. ఈ సినిమాని డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. అప్పటికైనా విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థి ఉండగా.. విడుదల కాకముందే నిర్మాతలకి 50 కోట్ల నష్టం వాటిల్లింది.
Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కారణంగానే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై.. భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అనుకున్నట్టుగా 1000 కోట్ల కలెక్షన్లు.. అందుకుంటుందా.. లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు అనేది. ఒకసారి చూద్దాం రండి..
Pushpa 2 Release Date: పెద్ద హీరోల సినిమాల కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారు అన్న సంగతి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరోల చిత్రాల కోసం సంవత్సరాలపాటు ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. అయితే రిలీజ్ డేట్ ప్రకటించి మరి.. ఆ రిలీజ్ డేట్ కు ఫిక్స్ అవ్వకుండా.. అటు ఇటు డాన్సులు వేస్తున్నారు స్టార్ హీరోలు.
Pushpa 2 Postponed: గత కొంతకాలంగా ఆగస్టు 15న విడుదల కావాల్సిన పుష్ప 2 వాయిదా పడబోతోంది.. అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా విడుదల హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పుకార్లకి ఫుల్ స్టాప్ పెడుతూ.. చిత్ర బృందం సినిమా విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
December Telugu Releases: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2.. సినిమా.. ఆగస్టులో విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. సినిమా ఆగస్టు నుంచి తప్పుకోవాల్సి.. ఉంటుంది. పెండింగ్ ఉన్న సినిమా షూటింగ్ పూర్తి చేసి.. సినిమాని విడుదల చేయడానికి.. చిత్ర బృందానికి ఎంత కాదన్నా..డిసెంబర్ దాకా పడుతుంది అని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే.. ఒక రెండు తెలుగు సినిమాలు. సినిమాలు డిసెంబర్ బరి నుంచి తప్పుకోవాల్సిందే.
Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్-2పైనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వస్తోంది.
Pushpa 2 Update: ప్రస్తుతం కొంచెం గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోల తెలుగు సినిమాలు ఆగస్టు నుంచి వరుసగా రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో రాబోతున్న చిత్రాల గురించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. అదేమిటంటే..ఈ మధ్య అందరూ హీరోలు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలదాకా.. చాలామంది రా అండ్ రస్టిక్ కథలను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది..
Pushpa 2 Teaser: పుష్ప సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే వస్తువు ఉండడంతో.. ఈ రెండో భాగం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Pushpa Leaks: పుష్ప: ది రూల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. సినీ ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Release Date : పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ తెలుగు హీరోల్లో మొదటి నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ చిత్రంకి రాబోతున్న సీక్వెల్ పైన ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి
Pushpa 2 Movie: మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్’ ఒకటి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.