Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!

Allu Arjun Pushpa 2 Updates: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అందరి కళ్లు పార్ట్‌-2పైనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ తెరపైకి వస్తోంది. 
 

  • Jun 03, 2024, 14:38 PM IST
1 /6

పుష్ప-2 మూవీ ఆగస్టు 15వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షుకులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.  

2 /6

పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌లో సమంత మెప్పించిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.  

3 /6

యానిమల్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది తృప్తి దిమ్రీ. పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.   

4 /6

ఐటెం సాంగ్‌ మాత్రమే కాకండా.. అల్లు అర్జున్‌కు రెండో భార్యగా త్రిప్తి దిమ్రీ కనిపించనుందని టాక్ నడుస్తోంది.  

5 /6

శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న అర్జున్‌కి మొదటి భార్యగా ఉండగా.. మూవీలో త్రిప్తి దిమ్రీ రెండవ భార్యగా నటిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి.   

6 /6

అయితే ఈ విషయంపై పుష్ప మూవీ టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.