Rachakonda Police Strict Rules On New Year Celebrations: కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. సంబరంగా చేసుకోవాల్సిన న్యూ ఇయర్ వేడుకలపై తీవ్ర ఆంక్షలు విధించారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు.
Hyderabad: పలు పబ్బుల్లో డీజేగా వ్యవహరిస్తున్న ఫెమస్ డీజే సిద్ధార్థ్ డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులకు నిత్యం వెళ్లే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో డీజే డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టుల్లో బైటపడింది.
Wine Shops Closed 24 Hours Holi: మందుబాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. రెండు రోజుల పాటు వైన్స్ బంద్ ఉండనున్నాయి. ఎందుకు.. ఏ కారణమో తెలుసా...?
Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఇక నుంచి రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ వినిపించదు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఈ రూల్ కేవలం జూబ్లీహిల్స్‌లోని పబ్బులకే వర్తించనుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..
Covid-19 guidelines in Bengaluru: కర్ణాటకలో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించిన కర్ణాటక సర్కార్ తాజాగా శుక్రవారం నాడు పబ్బులు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ విషయంలో కొత్తగా మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.