Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో కొత్త రూల్స్

Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఇక నుంచి రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ వినిపించదు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఈ రూల్ కేవలం జూబ్లీహిల్స్‌లోని పబ్బులకే వర్తించనుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..

  • Zee Media Bureau
  • Nov 1, 2022, 09:50 PM IST

Hyderabad Pubs: జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఇక నుంచి రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ వినిపించదు. ఈ మేరకు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ఇచ్చింది. అయితే ఈ రూల్ కేవలం జూబ్లీహిల్స్‌లోని పబ్బులకే వర్తించనుంది. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి..
 
Video ThumbnailPlay icon

Trending News