Actress Namitha announces pregnancy. సీనియర్ హీరోయిన్ నమిత శుభవార్త చెప్పారు. ఈరోజు నమిత పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Katrina Kaif Pregnancy. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌కు సంబందించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాట్ ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Vitamin D in Pregnant Lady: విటమిన్ డి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ ప్రాముఖ్యత పెరిగింది. అయితే అంతకుముందే విటమిన్ డి ప్రాధాన్యత అనేది గర్భిణీలకు తెలుసు. విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేంటి, విటమిన్ డి ప్రయోజనాలేంటి, ఏ ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Samantha Pregnancy Social Media posts: తన ప్రెగెన్సీపై సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో పండంటి బిడ్డకు జన్మనిస్తానంది సామ్.
కొద్ది క్షణాల క్రితం మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అనుపమ బేబీ బంప్‌తో (గర్భవతిగా) కనిపిస్తున్నారు.
Diabetes and Pregnancy: ప్రెగ్నెన్సీ కోరుకునేవారికి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ కాకుండా ఉండాలన్నా లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ తప్పించాలనన్నా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సిందే. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Woman eats umbilical cord to get pregnancy: బొడ్డు పేగు తింటే పిల్లలు పుడుతారన్న మూఢనమ్మకంతో ఓ అత్తింటివారు కోడలితో దాన్ని తినిపించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Foetus inside Woman's Liver: సాధారణంగా కొన్నిసార్లు పొత్తికడుపులో ప్రెగ్నెన్సీ వస్తుంటుందని.. కానీ ఇలా కాలేయంలో ప్రెగ్నెన్సీ రావడం తాను మొదటిసారి చూస్తున్నానని మైకెల్ తెలిపారు. గర్భాశయంలో కాకుండా ఇతర భాగాల్లో ఏర్పడే ప్రెగ్నెన్సీని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా పేర్కొంటారని చెప్పారు.
ప్రముఖ కమెడియన్, టెలివిజన్ స్టార్ భారతీ సింగ్ ప్రస్తుతం ప్రెగ్నన్సీ అన్న విషయం తెలిసిందే. భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియా తమ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. భారతీ సింగ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని భారతీ సింగ్ దంపతులు తమ కొత్త యూట్యూబ్ ఛానెల్లో 'లైఫ్ ఆఫ్ లింబాచియాస్' వీడియోలో ప్రకటించారు. అయితే అసలే కమెడియన్ అయిన భారతీ.. ఆ వీడియోలో తన భర్తకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఓ బాంబ్ పేల్చింది.
కొవిడ్ లేని వారితో పోలిస్తే.. ఈ మహమ్మారి బారిన పడిన గర్భిణీలు నిర్జీవ శిశువులను ప్రసవించే ప్రమాదం పొంచి ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. యూఎస్ అధ్యయనం ప్రకారం.. కోవిడ్ (Covid) బారిన పడే గర్భిణీలపై ఈ ప్రభావం రెండురెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
కొంత మంది స్త్రీలలో, ఇతర స్త్రీలతో పోలిస్తే ప్రెగ్నన్సీ పొందటం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, కొన్ని రకాల విటమిన్లు గర్భధారణను ప్రేరేపిస్తాయి. గర్భధారణను ప్రేరేపించే విటమిన్ల గురించి ఇక్కడ విశదీకరించబడింది.
woman gives birth to baby mid air: ఆ ఫ్లైట్‌లో 204 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు కూడా ఉన్నారు. దీంతో ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతున్న మహిళకు వెంటనే వారు వైద్యం చేయడం మొదలుపెట్టారు.
Online Baby: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. ఏదీ కావాలన్నా అందరూ ఆన్ లైన్ వైపు చూస్తున్నారు. ఎంతలా అంటే..వీర్యం కూడా ఆన్ లైన్ లో దొరికేంతలా..!
Covid-19 Complications | కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారుతోంది. భారత్‌లో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల వరకు కరోనా కేసులు, వారంలో దాదాపు 25 వేల మరణాలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, కొన్ని ఆరోగ్య పరిస్థితులలో ఉన్న వారిని కోవిడ్19 మహమ్మారి కబలిస్తోందని పలు అధ్యయనాలు తేల్చాయి. ఆ వివరాలు మీకోసం..
Benefits Of Kiwi Fruit: కివి పండులో విటమిన్ E మరియు విటమిన్ C లభిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లలో చిన్న పట్టణాలలో సైతం సూపర్ మార్కెట్లలో కివి పండు లభ్యమవుతుంది. కివి పండులో విటమిన్లు, పోషలకాలు మెండుగా ఉంటాయి.
Pregnancy Tips In Telugu: పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
Planning a Baby After An Abortion: కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో అబార్షన్ జరుగుతుంది.
గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Benefits of Shirshasana | అనుష్క శర్మ ఇటీవలే శీర్షాసనం చేసిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమెకు భర్త విరాట్ కోహ్లీ సపోర్ట కూడా ఇస్తాడు. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అంటే భర్త సపోర్ట్ ఇవ్వడం చూసి కాదు.. అనుష్క శీర్షాసనం చేయడం చూసి. గర్భవతిగా ఉన్నప్పుడు అలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.