Best savings schemes for women: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం కింద, మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయలేరు. మీరు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే, ఈ మొత్తంపై మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం, మీ భార్య మెచ్యూరిటీపై మొత్తం రూ. 2,32,044.00 పొందుతారు.
Tops 5 Savings Schemes: ఇండియా పోస్టు అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ స్కీమును అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్కీముపై 7.5శాతం వడ్డీ అందిస్తోంది. ఈ స్కీములో మీరు పెట్టుబడి నేరుగా 9ఏళ్లు 5 నెలల్లో రెట్టింపు అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.