YS Jagan Tirumala Declaration: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి సంచలన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తిరుమల పర్యటనకు డిక్లరేషన్ ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.
YS Jagan Mohan Reddy Visit To Tirumala: తిరుపతి లడ్డూ వివాదం వేల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన పిలుపునిచ్చారు. చంద్రబాబు చేసిన పాపానికి పరిహారంగా ఈనెల 28వ తేదీ శనివారం పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆయన తిరుమల పర్యటన చేయనున్నారని సమాచారం.
తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
Sai Dharam Teja Offers Pooja At Vijaywada Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. అనంతరం విజయవాడలో తాను నిర్వహిస్తున్న అమ్మ ఆశ్రమాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Pooja direction:
పూజ ఎంత నిష్టగా చేసినా కొన్నిసార్లు మనకు ఫలితం దక్కలేదు అని బాధపడతాం. పూజా విధివిధానాల్లో తీసుకునే శ్రద్ధ ..ఏ దిక్కున నిలబడి దేవుని కొలుస్తున్నాం అనే విషయంలో తీసుకోము. మనం నిలబడి పూజ చేసే దిశ కూడా మనకు వచ్చే ఫలితాన్ని నిర్దేశిస్తుంది అని మీకు తెలుసా?
Marigold Flowers: అనేక ఆకులతో చేసిన కుంకుమపువ్వు రంగులోని బంతి పువ్వు దేవతలకు అలంకారమే కాకుండా ఎంతో ప్రీతిపాత్రమైనది. మేరిగోల్డ్ పువ్వును పూజలు లేదా శుభ కార్యాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బంతి పువ్వు యొక్క ప్రాముఖ్యతను పూజా గ్రంథంలో చెప్పబడింది. ఈ పువ్వు దేవతలకు ఇష్టమైన పువ్వు అని కూడా నమ్ముతారు.
Muslim devotees visits Venkateswara Swamy Temple. ఉగాది పండుగ వచ్చిందంటే.. కడపలో కొలువుదీరి ఉన్న ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం ముస్లిం భక్తులతో కిటకిటలాడుతుంది. అ ఆలయంలో ముస్లింలు స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తారు.
Goddess Laxhmi Puja : శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సంపదకు నిలయమైన లక్ష్మిదేవి అమ్మవారిని శుక్రవారం పూజించడం వల్ల మన జీవితంలో సంపదలతో పాటు సుఖ సంతోషాలు లభిస్తాయి.
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.
లక్షలు, కోట్లు కుమ్మరించి వ్యాపారం చేసే చోట ఎలుకలు కనిపిస్తే.. ఎలుకే కదా అని లైట్ తీసుకోవద్దు అని నిరూపించిన ఘటన ఇది. ఎందుకంటే ఒక ఎలుక చేసిన పనికి ఓ వ్యక్తి కోటి రూపాయలకుపైగా నష్టపోవాల్సి వచ్చింది ( Rat caused major fire accident ).
మనము వివిధ రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలను చూస్తుంటాము. బంగారం, వెండి, కంచు లోహాలు వాటిలో ప్రధానమైనవి. అలానే మార్కెట్లో మట్టి, చెక్క విగ్రహాలు కూడా అమ్ముతుంటారు. మరి వీటిని పూజకు ఉపయోగించవచ్చా? ఎటువంటి లోహాలతో తయారుచేసిన విగ్రహాలను పూజ గదిలో ఉపయోగించాలి ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.