Pooja Hegde: పెద్దయ్యాక హీరోయిన్ పూజానవుతా.. చిన్నారి వీడియో వైరల్

చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.

Last Updated : Nov 10, 2020, 01:20 PM IST
Pooja Hegde: పెద్దయ్యాక హీరోయిన్ పూజానవుతా.. చిన్నారి వీడియో వైరల్

Actress Pooja Hegde shared child video: చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డే అవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది. అయితే అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వైరల్ వీడియో కాస్త.. హీరోయిన్ పూజా హెగ్డే (Actress Pooja Hegde ) వరకూ చేరింది. చిన్నారి మాట్లాడిన వీడియో చూసిన పూజా ఎంతో మురిసిపోతూ.. ఇంతవరకూ ఇలాంటి పాపను చూడలేదంటూ ఆనందంతో ట్విట్ చేసింది. ఈ సందర్భంగా ఇలా రాసింది పూజా.

ఓ మైగాడ్.. ఈ చిన్నారి వీడియోతో నాకు నారోజు పరిపూర్ణం అయింది.. చిన్నారి చెంపలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో.. ఇంత వరకు ఇలాంటి పాపను నేను చూడనే లేదు.. ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిన్ను కలుస్తాను.. అప్పటివరకు నా ప్రేమ ముద్దులు ఈ ట్విట్‌లో పంపుతున్నానంటూ.. ఈ వీడియోను షేర్ చేస్తూ పూజా ట్విట్ చేసింది. అయితే వీడియోలో.. పెద్దయ్యాక ఏమవుతావు అని ప్రశ్నించగా..  చిన్నారి క్యూట్‌గా  ఇస్తున్న సమాధానం అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటోంది. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ స‌ర్‌ప్రైజ్ ఇదే..

ఇక సినిమాల విషయానికొస్తే పూజ ప్రస్తుతం.. అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ( Most Eligible Bachelor) లో అదేవిధంగా రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు హిందీ సినిమా ‘కబి ఈద్ కబి దివాలి’ సినిమాలో కూడా నటిస్తోంది. Also read: Akhil Akkineni ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News