Yashwant Sinha Hyderabad Visit Schedule: ప్రధాని మోదీ వచ్చే రోజే యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన

Yashwant Sinha Hyderabad Visit Schedule: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. అయితే, బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే రోజున హైదరాబాద్ వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Zee Media Bureau
  • Jun 30, 2022, 08:32 PM IST

Yashwant Sinha Hyderabad Visit Schedule: యశ్వంత్ సిన్హా జులై 2న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీల నేతలతో సమావేశమై వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తున్నారు. యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు, ఎంపీలకు సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి.

Video ThumbnailPlay icon

Trending News