PM Kisan Samman Nidhi Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఏటా 3 దఫాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది. ఇప్పుడు రైతుల ఖాతాకు మార్చి 31 లోగా రూ .2,000 రైతులకు రావాల్సి ఉంది. లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో రైతులకు పీఎం కిసాన్ నగదు లభిస్తుంది.
PM Kisan Scheme New Rules: రైతులకు భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. తాజాగా పీఎం కిసాన్ సమ్మన్ నిధిలో కొత్త నియమాలు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన కొందరికి ఈ పథకం ఇకనుంచి వర్తించదని తెలుస్తోంది.
Know Who Can Get Benefits Of PM Kisan Scheme | పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని 1 డిసెంబర్ 2018 న ప్రారంభించారు. ఈ పథకం యొక్క లక్ష్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ .6000ను 3 వాయిదాలుగా అందిస్తోంది. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్ మరియు డిసెంబర్-మార్చి మధ్య కాలంలో రైతుల ఖాతాకు డబ్బు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 11.47 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది.
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ప్రస్తుతం రైతులకు డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన నగదు ఆలస్యమైంది.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
PM KISAN scheme December instalment amount: పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 1న రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన మూడో ఇన్స్టాల్మెంట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.