PM Kisan Scheme: దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, పేదలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరం కానుకలను ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పీఎం కిసాన్ పథకంపై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది.
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?
కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో రూ 6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన రానప్పటికీ.. మీడియా కథనాలతో పేర్కొన్నారు.
Update on PM Kisan: పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ఫీచర్ ద్వారా రైతులు చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా e-KYC ప్రాసెస్ ఈ ఫీచర్ వల్ల మరింత సులభతరమైంది.
Update PM Kisan Yojana: త్వరలోనే కేంద్ర ప్రభుత్వం 14వ విడత ప్రధాన మంత్రి కిసాన్ యోజన డబ్బులను రైతు ఖాతాల్లోకి జమ చేయనుంది. అంతేకాకుండా తప్పకుండా నో-యువర్-కస్టమర్ (KYC)కి లింక్ చేయాలని నిపుణులు పేర్కొన్నారు. అయితే 14వ విడతకు సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
PM Kisan Samman Nidhi 14th Installment Status: పీఎం కిసాన్ యోజన స్కీమ్ అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఏటా రూ.6 వేలను రూ.2 వేల చొప్పున మూడు వాయిదాల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు 13 విడతల్లో నగదు జమ చేయగా.. త్వరలో 14వ వాయిదాకు సంబంధించిన నిధులను రిలీజ్ చేయనుంది.
PM Kisan Samman Nidhi 14th Installment: రైతుల ఖాతాల్లో 14వ విడత డబ్బులను జమ చేసే విషయంలో కేంద్రం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పీఎంకిసాన్ 14వ విడతకు సంబంధించిన సమాచారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Samman Nidhi Yojana 13th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలో జమకానున్నాయి. ఇప్పటివరకు 12 విడతల్లో రైతులు లబ్ధి పొందగా.. ప్రస్తుతం 13వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. హోలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నగదు అందజేసే అవకాశం ఉంది.
PM Kisan Samman Nidhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హయాంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆదాయనం రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన గణంకాలను ఆయన బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
PMKMY Eligibility, Benefits : ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది.
PM Kisan Latest Update: పీఎం కిసాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీని వల్ల రైతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
PM Kisan Samman Nidhi 8th Installment: మే 14వ తేదీన 9.5 కోట్ల మందికి రూ.2000 చొప్పున మొత్తం రూ.19,000 కోట్లు విడుదల చేశారు. ఓవరాల్‌గా ఇది 8వ విడత. రైతుల ఖాతాల్లో నగదు జమ అయిందని, వివరాలు చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి అప్రమత్తం చేసింది.
How To Check PM Kisan Beneficiary List | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన (PM Kisan Scheme). డిసెంబర్ 1, 2018న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు మొత్తం రూ.6 వేల ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Samman Nidhi Status | అన్నదాతలకు చేయూత అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. ప్రతి ఏడాది మూడు దఫాలుగా రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Samman Nidhi | రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Scheme). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Scheme | అన్నదాతలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం.
PM Kisan Samman Nidhi Yojana | దేశానికి వెన్నెముక రైతు. అన్నదాతల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొనసాగిస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రైతులకు రూ.6 వేల చొప్పున కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందిస్తోంది. మరికొన్ని రోజుల్లో 8వ విడత నగదు రూ.2000 రైతుల ఖాతాకు జమ కానుంది.
PM Kisan Scheme Latest News | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి. రైతులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా మూడు దఫాలుగా రైతన్నల ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేయనున్నారు.
PM Kisan Samman Nidhi Yojana Benefits: కేంద్ర ప్రభుత్వం ఏటా 3 దఫాలుగా మొత్తం రూ.6000ను రైతుల ఖాతాల్లో జమ చేసి ఆర్థిక చేయూత అందిస్తుంది. ఇప్పుడు రైతుల ఖాతాకు మార్చి 31 లోగా రూ .2,000 రైతులకు రావాల్సి ఉంది. లేనిపక్షంలో ఏప్రిల్ నెలలో రైతులకు పీఎం కిసాన్ నగదు లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.