PM Kisan 19 Th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' డబ్బులు ప్రతి ఏడాది రూ.2000 కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. ఇలా మూడు విడుతల్లో ఏడాదికి మొత్తం రూ.6000 కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందుతుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడత డబ్బులు రైతుల ఖాతాల్లో రూ.36,000 జమా అయ్యాయి. 19వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.
PM Kisan Samman Nidhi Yojana 15th Instalment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను రేపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలో రూ.2 వేలను జమ చేయనుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి..
PM Kisan E KYC Online Process: పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులు పథకం ప్రయోజనం పొందాలంటే ముందుగా కచ్చితంగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి ప్రభుత్వం నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
PM Kisan 15th Instalment Latest Updates: పీఎం కిసాన్ 15వ విడత నిధులు లబ్ధిదారుల ఖాతాలో త్వరలోనే జమ కానుంది. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫండ్స్ జమ అయ్యేందుకు రైతులు ముందుగా ఈకేవైసీని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
PM Kisan Samman Nidhi Yojana 15th Installment Updates: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకు రూ.6 వేలు అందుతుండగా.. దీనిని రూ.8 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.