Diwali Bumper Gift: సామన్య వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే పెట్రోల్‌తో పాటు డిజిల్ ధరలను తగ్గించుబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర ఏకంగా దాదాపు రూ.5పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిల్ ధర కూడా రూ.2 వరకు తగ్గనుంది. ఈ విషయాలన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా తెలిపారు.
Petrol and Diesel Rate Today: భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్(Petrol Diesel Price) ధరలు పెరిగాయి. అయితే ఈ రోజు ఏయే రాష్ట్రాల్లో ధరలు పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Petrol Prices: వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. దేశంలో చమురు ధరలు మళ్లీ భారీగా పెరగనున్నాయి. దేశంలో కొన్ని రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగినా.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.
LPG, Petrol Prices Today: ఉత్పత్తిలో కాదు గానీ...కొనుగోళ్లలో మాత్రం ఇండియాదే అత్యధిక ధర. ఇంధన ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నది ఇండియాలో కావడం గమనార్హం. ఎల్పీజీ అయితే ఇక్కడి ధర మరెక్కడా లేదు..ఆ వివరాలు చూద్దాం..
Petrol prices are falling across the country. Oil companies, which have been raising petrol prices immediately after the five-state assembly elections, have recently raised prices once again. In the last 8 days, oil prices have risen seven times in a row. Even today, the oil companies have once again inflated petrol prices and placed a burden on the common man. Oil companies today decided to increase petrol prices by 90 paise per liter and diesel by 76 paise. With the latest hike, the price of a liter of petrol in Hyderabad will go up from Rs 113 to Rs 61 and diesel from Rs 99 to Rs 83.
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలపై బీజేపీ, టీడీపీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. నిజాలను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించిందని గుర్తు చేశారు.
Punjab VAT on Petrol: కాంగ్రెస్ పాలిత పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ధరలు తగ్గించినట్లు పంజాబ్ సీఎం వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్ 37.40 డాలర్లకు పడిపోయినప్పటికీ దేశీయ చమురు సంస్థలు పెట్రో, డీజీల్ ధరలను పెంచుతూనే ఉన్నాయి. వరుసగా ఇదో రోజు పెట్రో ధరలు పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.