Mangalavaram teaser: దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్ లో రూపొందుతున్న మరో సినిమా 'మంగళవారం'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Payal Rajput Mangalavaram పాయల్ రాజ్‌పుత్ అజయ్ భూపతి కలిసి చేస్తోన్న రెండో సినిమా మంగళవారం. ఇది వరకు ఈ సినిమాను రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అంతగా చర్చకు దారి తీయలేదు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
Payal Rajput Bikini Video పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె బికినీలో కనిపించింది. కానీ చివరకు పాయల్ మాత్రం తన అందాలను చూపించలేదు. కెమెరాను ముందుకు తీసుకెళ్లకుండా వెనక నుంచే అందాలను చూపించింది.
Payal Rajput Kidney Infection పాయల్ రాజ్‌పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టుగా ప్రకటించింది. పాయల్ ఆరోగ్యం బాగా లేకపోయినా కూడా షూటింగ్ సెట్లో పాల్గొంటోందట. పాయల్ డెడికేషన్ చూసి అంతా షాక్ అవుతున్నారు.
Payal Rajput Trolls పాయల్ రాజ్‌పుత్ తాజాగా షేర్ చేసిన ఫోటో, వేసిన కామెంట్ రెండూ ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆమె ఒక ఉద్దేశంతో వేస్తే.. జనాలు అందులోంచి డబుల్ మీనింగ్ ఉద్దేశం తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది.
Payal Rajput Saurabh Dhingra Love పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. సౌరభ్ ధింగ్రా అనే నటుడితో పాయల్ ప్రేమలో ఉంది. పాయల్ ఏ సెట్‌కు వెళ్లినా, ఎక్కడకు వెళ్లినా కూడా అతగాడు వెంటే ఉంటాడు.
Payal Rajput posts ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే పాయల్‌కు మళ్లీ ఇంత వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులను కూడా ఎంచుకుంది. కానీ సరైన విజయం మాత్రం దక్కలేదు.
Payal Rajput Love on Animals పాయల్ రాజ్‌పుత్ మీద సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఆమె వేసిన పోస్ట్ మీద నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అదంతా కూడా ఓవర్ యాక్షన్ అని కొట్టి పారేస్తున్నారు.
Actress Payal Rajput shares tempting stills in mini Blue Dress. పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి బ్లూ డ్రెస్సులో అందాలు ఆరబోశారు. పాయల్ పాప హాట్ స్టిల్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.
Payal Rajput Hot Photos: ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు అవకాశాలే లేక ఇబ్బందులు పడుతోంది, అందుకే ఎక్కడ అవకాశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తోంది, అయితే ఏమాత్రం అవకాశం ఉన్నా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసేందుకు వెనుకాడడం లేదు.
Payal Rajput Silk Saree Pictures goes viral. పాయల్ రాజ్‌పుత్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. పట్టు చీరలో ఒయలు పోయారు. అయితే పాయల్ పాప ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
Payal Rajput Hot Photos: ఆరెక్స్ 100 సినిమాతో హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం హాట్ ట్రీట్ మొదలెట్టింది, తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
Payal Rajput looks very hot in Denim Short and Sleeveless Top. పాయల్ రాజ్‌పుత్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. డెనిమ్ షార్ట్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి బోల్డ్ లుక్‌లో అదిరిపోయారు.
Ginna Colletcions: మంచు విష్ణు జిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రావడం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Manchu Vishnu Ginna Movie Review మంచు విష్ణు పాయల్ రాజ్‌పుత్ సన్నీ లియోన్ కాంబోలో వచ్చిన జిన్నా మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రం టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Manchu Vishnu Satires on Payal rajput మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాయల్ రాజ్‌పుత్ మంచు విష్ణు కలిసి తెగ సందడి చేస్తున్నారు.
Payal Rajput Photos: 'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Payal Rajput Photos: 'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, పంజాబీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో అనేకసార్లు బోల్డ్ ఫొటో షూట్ లతో కుర్రకారును ఆకట్టుకున్న పాయల్.. ఇప్పుడు మరో ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.