Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Allu Arjun Political Support To Pawan Kalyan In AP Elections: ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా పిఠాపురం ఎన్నిక జరుగుతుండగా ఇక్కడ పవన్ కల్యాణ్ రోజురోజుకు మద్దతు పెంచుకుంటున్నారు. తాజాగా తన మేనల్లుడు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించాడు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికి కట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Mega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
Narendra Modi Slams On YSRCP In Election Campaign: అధికార వైఎస్సార్సీపీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని.. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే వికసిత్ ఏపీ సాధ్యమని ప్రకటించారు.
OG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది. తాజాగా ఇప్పుడు మరొక సినిమా కూడా లైన్లోకి వచ్చేసరికీ, పవన్ కళ్యాణ్ ఫాన్స్ సైతం ఓజీ విడుదల విషయంలో డౌట్ పడుతున్నారు.
Pothina Venkata Mahesh Letter To Pawan Kalyan On Politics: జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కు పోతిన మహేశ్ సంచలన లేఖ రాశారు. మెగా కుటుంబంతోపాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తోన్న చిత్రం 'హరి హర వీరమల్లు'. తాజాగా విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా టీజర్లో చూపించిన చార్మినార్, ఎర్రకోట సెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన 'హరి హర వీరమల్లు' మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
TDP-Janasena Manifest Highlights: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అధికారమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికల హామీలు ఏమేం ఉన్నాయంటే..?
Hari Hara Veera Mallu Teaser:
పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
Mudragada Challenge: ఏపీ ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ ఛాలెంజ్ చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
Glass Symbol Allotted To Independent Candidates: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి గాజు గ్లాస్ గుర్తు తలనొప్పిగా మారింది. స్వతంత్ర అభ్యర్థులకు జనసేన పార్టీ గుర్తు కేటాయించడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Shock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Election Commission Allotted Glass Symbol To JanaSena Party: ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. పార్టీ గుర్తు గాజు గ్లాసు ఎట్టకేలకు ఈసీ కేటాయించడంతో జనసైనికులు జోష్‌లో మునిగారు.
Vakeel Saab Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది కామన్ అయిపోయింది. తాజాగా ఈ కోవలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ 'వకీల్ సాబ్' మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Pawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో పారితోషకం ఎంతంటే.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.