అభిమాన నటుడు, నాయకుడి జన్మదిన వేడుకలను (Pawan Kalyan birthday celebrations ) ఉదయాన్నే అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావించారు.. కానీ వారిని కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పుం సమీపంలోని శాంతిపురంలో తీవ్ర విషాదం అలుముకుంది.
Pawan Kalyan birthday celebrations: పవన్ కల్యాణ్ బర్త్ డే అంటే పవన్ అభిమానులకు పండగలాంటి రోజు. తమ అభిమాన నటుడు, నాయకుడు పుట్టిన రోజును పవర్ స్టార్ అభిమానులు ఓ పండగలా, వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును ( Pawan Kalyan's birthday ) పురస్కరించుకుని ఆయన అభిమానులు జరుపుతున్న సేవా కార్యక్రమాలపై స్వయంగా పవన్ కల్యాణ్ స్పందించారు.
పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల కోసం చేస్తున్న ఏర్పాట్లలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. తెల్లవారితే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే ( ( Pawan Kalyan birthday celebrations ) కావడంతో తమ అభిమాన నటుడు, నాయకుడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావించిన ఆయన అభిమానులు ముగ్గురు ఊహించని విధంగా విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ ( Vakeel Saab teaser ) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ నెలలో విడుదలైన మగువా మగువా సాంగ్ ( Maguva Maguva song ) అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
పవర్ స్టార్ మూవీని ప్రకటించినప్పటి నుంచే రాంగోపాల్ వర్మకు ( Ramgopal Varma ), పవన్ కల్యాణ్ అభిమానులకు ( Pawan Kalyan fans ) మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ చేసిన ఓ ట్వీట్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనియాంశమైంది. ''లిజెనింగ్ టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ'' అని చెర్రీ చేసిన ఈ ట్వీట్‌పై ( Ram Charan's tweet ) అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాలయ్య బాబు నటించిన లేటెస్ట్ సినిమా 'జై సంహ'కు మహేష్ కత్తి నెగటివ్ రివ్యూ రాయడంపై బాలయ్య బాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జై సింహ సినిమా విడుదల కన్నా ఒక రోజు ముందే ట్విటర్ ద్వారా మహేష్ కత్తి రాసినట్టుగా వున్న ఓ ట్విటర్ పోస్టు బాలకృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పోస్టుపై స్పందించిన బాలకృష్ణ అభిమానులు.. మహేష్ కత్తిపై రకరకాల కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.