Oxygen Plants: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ అంటేనే ఓ విధమైన భయం ఏర్పడుతుంది. అంతలా దేశాన్ని విలవిల్లాడించిన పరిస్థితి. అప్పుడు నెలకొన్న ఆక్సిజన్ కొరత థర్డ్‌వేవ్‌లో లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
PM Modi: దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.
Corona Third Wave: కరోనా మహమ్మారి మరో దశను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. కరోనా థర్డ్‌వేవ్ సంసిద్ధతపై ప్రధాని మోదీ సమీక్షించారు.
Oxygen Demand: ఏపీలో కరోనా సంక్రమణ, ఆక్సిజన్ వినియోగం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ చికిత్సకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది.
Oxygen Plants: కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాస్ తుపాను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఆక్సిజన్ సిద్ధం చేసుకుంది. మరోవైపు ఆక్సిజన్ విషయంలో కొత్త పాలసీను ప్రవేశపెట్టబోతోంది.
Yaas Cyclone live updates: యాస్ తుపాను తూర్పు-మధ్య బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశలో కదులుతున్నట్టు భారత వాతావరణ శాఖ మంగళవారం మధ్యాహ్నం వెల్లడించింది. యాస్ తుపాను రానున్న 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశలో కదిలి పెను తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.
Oxygen Plants Construction: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో ఇప్పుడు అందరికీ అత్యవసరమైంది ఆక్సిజన్. ఏపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే నాలుగు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.