NHAI Approves To Amaravati Outer Ring Road: కీలక పక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం అడిగివన్నీ ఇచ్చేస్తోంది. చేసిన విజ్ఞప్తులు, ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలుపుతుండడంతో ఏపీకి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖల్ని మరోసార మార్చేందుకు సిద్ధమౌతోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెమో ప్రభుత్వం ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరగనుంది. మరి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Telangana Police Abuse And Attack Incidents: జర్నలిస్టులతోపాటు ప్రజలపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 24 గంటల్లోపే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Lasya Nanditha Died: నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఔటర్ రింగ్ రోడ్డు అత్యంత సులువైన మార్గం. ట్రాఫిక్ లేని రోడ్డు కావడంతో వేగంగా దూసుకెళ్తూ వాహనాలు ఓఆర్ఆర్పై ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు మృతిచెందారు. లాస్య నందిత మృతితో మరోసారి ఆ చేదు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.
Hayatnagar police have seized a large quantity of cannabis at the large Amberpet Outer Ring Road. A gang of 10 members was caught while moving from East Godavari Agency area to Hyderabad. Two young women were also members of the gang. Police caught him changing marijuana from one car to another near the Outer Ring Road. Police said the total amount of marijuana was 470 kg. Four cars along with cannabis and Rs 2 lakh cash were seized.
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.