Jr NTR And Kalyan Ram Pay Tributes To Nandamuri Taraka Rama Rao: మాజీ ముఖ్యమంత్రి, తమ తాత నందమూరి తారక రామారావుకు అతడి మనవళ్లు, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. తెలంగాణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో హీరోలు పుష్పాంజలి ఘటించి తాతను గుర్తుచేసుకున్నారు.
Balakrishna Pays Tribute To Nandamuri Taraka Rama Rao: మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి నందమూరి తారక రామారావుకు ఆయన తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. తెలంగాణ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో శనివారం అంజలి ఘటించిన అనంతరం పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
NTR JAYANTHI: నందమూరి తారకరామారావు.. ఈ పేరు తెలుగు ప్రజలకు ఓ వైబ్రేషన్. ఎన్టీఆర్ పేరు వింటే కోట్లాది మంది పులకించిపోతారు. పేదలు చేతులు పైకెత్తి కొలుస్తారు. 33 ఏళ్ల సినిమా జీవితంలో ఎదురులేని హీరోగా నిలిచారు తారకరాముడు. 13 ఏళ్ల రాజకీయ గమనంలోనూ ఎవరికి అందనత్త ఎత్తుకు ఎదిగిపోయారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
NTR Jyanthi: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహా నటుడు, మహా నాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.శత జయంతి వేడుకలు మొదలుకావడంతో... తెలుగురాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్నగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి ( NTR birth anniversary ) సందర్భంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన విగ్రహానికి లక్ష్మీ పార్వతీ ( Lakshmi parvathi ) నివాళులర్పించారు. ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.