NHAI Approves To Amaravati Outer Ring Road: కీలక పక్షంగా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం అడిగివన్నీ ఇచ్చేస్తోంది. చేసిన విజ్ఞప్తులు, ప్రతిపాదనలన్నిటికీ ఆమోదం తెలుపుతుండడంతో ఏపీకి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి.
No Fastags: టోల్గేట్ ఛార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధానం ప్రవేశపెడుతూ వస్తోంది. ఫాస్టాగ్ విధానం కంటే మెరుగైన, వేగవంతమైన మరో విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు మీ కోసం..
Toll Fee Hike: నేషనల్ హైవే అథారిటీ ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ రుసుమును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లో రానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
FASTag: పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షల తరువాత ఫాస్టాగ్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో అత్యధికంగా ఉపయోగించేది పేటీఎం ఫాస్టాగ్ కావడంతో పరిస్థితి ఏంటనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అందుకు తగ్గట్టే నేషనల్ హైవే అథారిటీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఫాస్టాగ్ జాబితా నుంచి తొలగించింది.
Hyderabad-Bangalore Corridor: దేశంలో రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌తో డిజిటల్ రహదారులుగా మారనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌ను ఎంపిక చేశారు. పూర్తి వివరాలు ఇలా..
National Highway: మొన్న బెంగళూరు-విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ పడగా, ఇప్పుడు అనంతపురం-గుంటూరు రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Toll Tax New Rules: నేషనల్ హైవేపై నిత్యం ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్. టోల్‌ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు చేసింది.
Nitin Gadkari Praises Manmohan Singh: పూర్తి స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల వల్లే దేశంలో రైతులకు, నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని నితిన్ గడ్కరి తెలిపారు. ట్యాక్స్ ఇండియా ఆన్ లైన్ అనే పోర్టల్ నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడుతూ నితిన్ గడ్కరి ఈ వ్యాఖ్యలు చేశారు.
Toll Gates to be closed in Telangana: జాతీయ రహదారులపై 60 కిలోమీటర్లలోపు రెండు టోల్ గేట్లు ఉండకూడదు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని టోల్ గేట్లు అలా పని చేస్తున్నాయి. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అలాంటి టోల్ గేట్లు మూతపడనున్నాయి.
Anantapuram to Amaravati: ఆంధ్రప్రదేశ్ శాసనరాజధాని అమరావతికి కనెక్టివిటీ పెరగనుంది. రాయలసీమ నుంచి అమరావతిని కలుపుతూ నాలుగు లైన్ల రహదారికి ఆమోదం లభించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
New Highways: ఏపీలో పోర్టుల అభివృద్ధికి మరో మందడుగు పడింది. పోర్టుల్ని అనుసంధానిస్తూ కొత్తగా రహదారుల్ని నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఎన్హెచ్ఏఐ ఆమోదం తెలిపింది.
Oxygen Plants Construction: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో ఇప్పుడు అందరికీ అత్యవసరమైంది ఆక్సిజన్. ఏపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మాణం కానున్నాయి. ఇప్పటికే నాలుగు ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమైంది.
Extra Charge On FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసి ఒక వారం గడిచింది. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేశారని ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు.
FASTag: ఫాస్టాగ్. నేషనల్ హైవేస్ దాటాలంటే ఇది తప్పని సరి ఇప్పుడు. టోల్‌ప్లాజా దాటాలంటే ఫాస్టాగ్ ఉండాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తోంది. దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉచితంగానే అందించనుంది.
NHAI Answered Frequently Asked Questions On FASTag for Users: ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ గురించి నెలకొన్న ముఖ్యమైన సందేహాలపై నేషనల్ హైవే అథారిటీ(NHAI) తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
FASTag: నూతన సంవత్సరంలో చేతిలో అది లేకపోతే రోడ్లపై వాహనాలకు నో ఎంట్రీ..నో ఎగ్జిట్. అందుకే ఒక్కసారిగా జనం కొనుగోళ్లు ప్రారంభించారు. ఒక్కరోజులోనే 80 కోట్ల టోల్ వసూలైందంటే ఆ ట్యాగ్ ప్రాముఖ్యత అర్దం చేసుకోవచ్చు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.