Vikrant : దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక విక్రాంత్‌ను భారత నౌకాదళానికి అప్పగించారు. నౌకాదళం, ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్ ‘కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు సంతకాలు జరిగాయి.
Agnipath Scheme Age Limit Extended: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
భారత అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక మిస్సైల్ చేరింది. ఈ రోజు ఉదయం భారత నౌకాదళం (Navy) యాంటీషిప్ మిస్సైల్ (anti-ship missile) ను విజయవంతంగా పరీక్షించింది. కొర్వెట్టి ఐఎన్ఎస్ ప్రభల్ (INS Prabal ) నుంచి జరిపిన ఈ యాంటీ మిస్సైల్ ప్రయోగానికి సంబంధించిన వీడియోను భారత నావికాదళం ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
భారత నావికదళానికి చెందిన ఓ శిక్షణ విమానం (Glider Crashed) కూలింది. ఈ ఘటనలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రం కొచ్చి ( Kochi) నావికాదళానికి సమీపంలో ఉన్న తొప్పంపాడి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.