Vikrant: నావికాదళానికి 'విక్రాంత్‌' అప్పగింత

Vikrant : దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక విక్రాంత్‌ను భారత నౌకాదళానికి అప్పగించారు. నౌకాదళం, ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్‌ ‘కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ ప్రతినిధుల మధ్య ఈ మేరకు సంతకాలు జరిగాయి.  

  • Zee Media Bureau
  • Jul 29, 2022, 07:57 PM IST

Vikrant : దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక విక్రాంత్‌ను భారత నౌకాదళానికి అప్పగించారు. నౌకాదళం, ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్‌ ‘కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ ప్రతినిధుల మధ్య ఈ మేరకు సంతకాలు జరిగాయి.  

Video ThumbnailPlay icon

Trending News