Himalayas: అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు చూడండి!

Himalayas | అంతరిక్షం నుంచి ప్రపంచం ఎలా కనిపిస్తుందో నాసా షేర్ చేసిన పోటోలను చూసి మనం ఒక అంచనాకు వచ్చే ఉంటాము. స్పేస్ స్టేషన్‌ నుంచి నాసా వ్యోమగాములు కొన్ని ప్రత్యేక ఫోటోలు తీసి షేర్ చేస్తుంటారు.

Last Updated : Dec 16, 2020, 05:48 PM IST
    1. అంతరిక్షం నుంచి ప్రపంచం ఎలా కనిపిస్తుందో నాసా షేర్ చేసిన పోటోలను చూసి మనం ఒక అంచనాకు వచ్చే ఉంటాం.
    2. స్పేస్ స్టేషన్‌ నుంచి నాసా వ్యోమగాములు కొన్ని ప్రత్యేక ఫోటోలు తీసి షేర్ చేస్తుంటారు.
Himalayas: అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు చూడండి!

International Space Station | అంతరిక్షం నుంచి ప్రపంచం ఎలా కనిపిస్తుందో నాసా షేర్ చేసిన పోటోలను చూసి మనం ఒక అంచనాకు వచ్చే ఉంటాము. స్పేస్ స్టేషన్‌ నుంచి నాసా వ్యోమగాములు కొన్ని ప్రత్యేక ఫోటోలు తీసి షేర్ చేస్తుంటారు. తాజాగా నాసా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక లాంగ్ ఎక్స్‌పోజర్ ఫోటోగ్రాఫ్‌ను షేర్ చేసింది. ఇందులో మంచుతో కప్పబడి ఉన్న హిమాలయాలు ఎంతో అందంగా దర్శనమిస్తున్నాయి.

ఈ ఫోటోలను నాసా (NASA) స్పేస్ ష్టేషన్ నుంచి మంగళవారం రోజు క్యాప్చర్ చేశారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి ఫోటో తీసిన క్రూ మెంబర్స్ భారత్, పాకిస్తాన్ చలికాలంలో ఎలా కనిపిస్తుందో వివరించారు. న్యూ ఢిల్లీ, లాహోర్ ఎలా కనిపిస్తుందో.. అక్కడి దీపపు కాంతుల్లో వాటి మెరుపును షేర్ చేశారు.

5 కోట్ల సంవత్సరాల నుంచి హిమాలయ పర్వతాలు (Himalayas) ప్రపంచానికి మణిహారంలా ఉంది అని తెలిపింది.

ఆ చిత్రాన్ని చూడండి.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NASA (@nasa)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News