Blue Moon: బ్లూ మూన్ అంటే ఒకే నెలలో రెండు పున్నములు! మరిన్ని విశేషాలివే

Blue Moon on October 31st 2020 | అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ ( Holloween ) వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న వేళ బ్లూ మూన్ ఏర్పడనుంది. వాస్తవానికి ఆ రోజు నిండుచంద్రుడు అంటే పున్నమి కనిపించనుంది. ఈ నెలో ఇది రెండో  పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్ ( Blue Moon ) అంటారు. బ్లూ మూన్ ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు.

Last Updated : Oct 27, 2020, 04:24 PM IST
    • అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న వేళ బ్లూ మూన్ ఏర్పడనుంది.
    • వాస్తవానికి ఆ రోజు నిండుచంద్రుడు అంటే పున్నమి కనిపించనుంది. ఈ నెలో ఇది రెండో పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్ అంటారు.
    • బ్లూ మూన్ ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు.
Blue Moon: బ్లూ మూన్ అంటే ఒకే నెలలో రెండు పున్నములు! మరిన్ని విశేషాలివే

What Is A Blue Moon | అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ ( Holloween ) వేడుకలు సెలబ్రేట్ చేస్తున్న వేళ బ్లూ మూన్ ఏర్పడనుంది. వాస్తవానికి ఆ రోజు నిండుచంద్రుడు అంటే పున్నమి కనిపించనుంది. ఈ నెలో ఇది రెండో  పౌర్ణమి కావడంతో దీన్ని బ్లూ మూన్ ( Blue Moon ) అంటారు. బ్లూ మూన్ ను చాలా దేశాల్లో హంటర్ మూన్ అని కూడా పిలుస్తారు.

Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకెషేన్ నుంచి ప్రభాస్ అండ్ టీమ్ ఫోటోలు

చలికాలం మొదలు అవ్వడానికి ముందే నిశాచర జంతువులను వేటాడటానికి వేటగాళ్లకు ఈ పౌర్ణమి బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని హంటర్ మూన్ ( Hunters Moon )  అని కూడా అంటారు.

వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ( Once In a Blue Moon) అనే ఇంగ్లీష్ సామేతను మీరు వినే ఉంటారు. అంటే చాలా అరుదుగా జరిగే విషయం. బ్లూమూన్ లేదా హంటర్స్ మూన్ మామూలుగా అయితే ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే ఏర్పడుతుంది. చివరిసారిగా 2018లో బ్లూ మూన్ ఏర్పడింది. ఈ వారంతం మనం బ్లూ మూన్ చూడవచ్చు.

Also Read | YSR Badugu Vikasam: వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్

బ్లూ మూన్ అంటే ? (What Is A Blue Moon )
ఈ సంవత్సరం తరువాత బ్లూమూన్ మళ్లీ 2039లో ఏర్పడుతుంది. అందుకే ఈ సారి మనం ఎట్టి పరిస్థితిలో దీన్ని మిస్ చేసుకోరాదు. నాసా ( NASA) తన బ్లాగర్ పోస్టులో దీని గురించి ఒక పోస్ట్ చేసింది. ఒక నెలలో రెండు సార్లు పౌర్ణమి ఏర్పడితే రెండో పున్నమిని బ్లూ మూనస్ అంటారు అని తెలిపింది.  అయితే బ్లూ మూన్ రోజు చంద్రుడు నీలం రంగులో కనిపించడు. అయితే అగ్నిపర్వత విస్పోటనం, అడవి మంటల వల్ల చంద్రుడు కొన్ని సార్లు రంగుమారుతున్నట్టుగా అనిపిస్తుంది అంతే.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News