Jr NTR House: ఎన్టీఆర్.. దివంగత ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్నాడు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. అంతేకాదు ఇపుడు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 100 కోట్ల రేంజ్ కు పారితోషికం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. త్వరలో దేవరతో పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉంటుందనే ఉత్సుకత అభిమానల్లో ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి..
NTR Unique Record: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న అన్న ఎన్టీఆర్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. ఇంతకీ ఏమిటా రికార్డు అంటే..
NTR Political Spl: అన్న ఎన్టీఆర్.. దేశ వ్యాప్తంగా ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని తుడిచి పెట్టేసిన ఘనత అన్నగారు స్థాపించి తెలుగు దేశం పార్టీకే దక్కుతోంది. సంక్షేమ పథకాల విషయంలో అప్పట్లోనే అన్నగారు సెన్సేషన్ క్రియేట్ చేశారు.
Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో టాప్ మూవీస్ మాత్రమే లేవు. రాడ్ రంబోలా వంటి డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అవి తారక్ కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్స్‌గా మారాయి. అలాంటి సినిమాలేంటో మీరు ఓ లుక్కేయండి..
Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
NTR 28th Death Anniversary: ఎన్టీఆర్ 28వ సందర్భంగా ఫిల్మ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూపా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
Tollywood Heros Who Made Highest Remake Movies: Here is the List: సినిమాలను రీమేక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది అని అనుకుంటారు. కానీ ఈ ట్రెండు ఇప్పటిది కాదు. తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్టు మీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై ఎంపీ కేశినేని నాని చేసిన విజ్ఞప్తి పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో "భారతరత్న" పురస్కారం ఎవరికి ఇవ్వాలన్న అంశంపై ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకుంటారని హోంశాఖ తెలిపింది. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపినట్లు హోంశాఖ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.