Snake found in toddy bottle: కల్లు తాగేందుకు వచ్చిన వ్యక్తికి అనుకొని ఘటన ఎదురైంది. ఆ సీసాలో కట్లపాము ఉండటంను గమనించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Nagar Kurnool Loksabha: నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా ప్రధాన పార్టీల నుంచి మంచి పట్టున్న నాయకులకు కట్టబెట్టారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి అభ్యుర్థుల గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. చివరికి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Case Filed Against Revanth Reddy: హైదరాబాద్ : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మనోహర్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం, మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కొల్లాపూర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
భారత దేశ సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలు గౌరవాన్ని ఇస్తాయి. కానీ మన దేశంలో వాళ్లే మన సంప్రదాయాలను పట్టించుకోవట్లేదు. ఇటీవలే జరిగిన ఒక ఘటన నెటిజన్లకు ఆగ్రహానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
Congress leaders protest at Kolhapur in Nagar Kurnool district
Nagar Kurnool district Congress-led protest in Kolhapur against the hike in petrol, diesel and gas prices. They demanded that the central government immediately reduce the inflated prices
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.