Samantha: మహేష్ బాబు డ్రాప్ కావడం వల్లే.. చైతు, సమంత కమిట్ అయ్యారా..?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!.

Samantha latest news: సమంత సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. ఆమె తమ మాజీ భర్తతో గతంలో ఏవిధంగా ప్రేమలో పడ్డారనే దానిపై ఒక వార్త నెట్టింట తెగ వైరల్ గా  మారింది.
 

1 /6

సమంత, చైతుల డైవర్స్ కావడానికి గల కారణం ఇప్పటికి మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉందని చెప్పుకొవచ్చు. అయితే.. అదేంటో కానీ వీరిద్దరికి డైవర్స్ అయిపోయాయి. చైతు, శొభితను పెళ్లి చేసుకుని చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు.  

2 /6

సామ్.. తన సినిమాలు తీసుకుంటూ.. తీరిక దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలకు వెళ్తుంది.అంతే కాకుండా తన ఇన్ స్టాలో ఏదో ఒక కొత్త విషయాన్ని తరచుగా పోస్ట్ చేస్తున్నారు.

3 /6

అయితే.. తాజాగా.. నటి సమంత, చైతుల లవ్ ట్రాక్ అసలు ఎక్కడ బీజం పడింది. దీనికి ఎవరు కారణం అనేదానిపై ఒక వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది.

4 /6

చైతు, సామ్ లు కలసి చేసిన ఏం మాయ చేశావే.. మూవీ నుంచి వీరిద్దరి లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందని  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆతర్వాత పెద్దలకు చెప్పి ఒక్కటయ్యారు.  

5 /6

ఏంమాయ చేశావే సినిమాకు.. తొలుత మహేష్ బాబును హీరోగా అనుకున్నారంట. కానీ అప్పట్లో ఉన్న బిజి షెడ్యూల్ లేదా మరే కారణంతోనే.. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకోలేదంట. ఆ తర్వాత అనూహ్యంగా చైతుకు ఈ అవకాశం వచ్చింది.  

6 /6

ఈ క్రమంలో వీరిద్దరు నటించారు. వీరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. అయితే.. మహేష్ బాబు ఇన్ డైరెక్ట్ గా వీరి మధ్య ప్రేమ కల్గడానికి కారణమయ్యారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఒక వేళ మహేష్ బాబు ఈ సినిమా ఒప్పుకుంటే.. చైతు,  సామ్ లు అస్సలు కలిసేవారు కాదని కూడా చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే.. దీనిలో నిజమేంతో ఉందో తెలీదు కానీ.. ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.