ECLGS scheme extended for MSMEs: కరోనాతో నష్టపోయిన చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్‌ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. MSMEs లబ్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ గడువు పొడిగింపుతో పాటు కేంద్రం ఇంకా ఏయే నిర్ణయాలు తీసుకుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
కరోనావైరస్ పై దేశం చేస్తోన్న పోరాటంలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆత్మ నిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat ) పేరిట కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ ఎకనమిక్ ప్యాకేజీ ( Economic package ) గురించి నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( FM Nirmala Sitharaman ) మీడియాకు వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.