Madiga community leaders: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మాదిగ కమ్యూనిటీ నేతలు సీఎం రేవంత్ ను టీ బ్రేక్ లో కలసి వినతి పత్రం ఇచ్చారు.
SC Communities Classification: ఎస్సీ వర్గీకరణ అంశం తుది దశకు చేరుకున్నటు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేయడంతో వర్గీకరణ ఆశలు చిగురిస్తుండగా కేవలం ఒకే ఒక అడ్డంకి ఉంది. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం విచారణలో ఉంది. విచారణ ప్రారంభమవగా.. రెండో రోజు కూడా విచారణ సాగుతుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.
mla rajaiah over mlc kadiyam srihari స్టేషన్ ఘణపురంలో ఎమ్మెల్యే రాజయ్య vs ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్టుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అండగా నిలబడ్డారు.
Konaseema district violence Updates: ఏపీలోని వేరే జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్సార్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డా బిఆర్ అంబేడ్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.
Dalita Bandhu scheme is good for dalits: Vangapally Srinivas: యాదాద్రి భువనగిరి: దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకం ఒక అద్భుతమైన సంక్షేమ పథకం అని ఎమ్మార్పీఎస్-టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఇకనైనా దళితుల బతుకులు బాగుపడాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాన్ని దళితులం సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.