Andhra Pradesh government’s efforts to launch an online booking portal for movie tickets have reached to its final stages. As per the CM YS Jagan's plans, AP govt will be initiating the online ticket booking system from April.
Chiranjeevi.. CM YS Jagan meet, Cinema tickets rates issue : సినిమా టికెట్ రేట్లపై సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ. గంటన్నర పాటు చిరు, జగన్ మధ్య సాగిన భేటీలో..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చ సాగింది. 10 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి కొత్త జీవో వస్తుందన్నారు చిరు.
Chiranjeevi YS Jagan meet : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ. సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్, చిరంజీవిల మధ్య చర్చ. తాను ఇండస్ట్రీ తరఫున సీఎం వైఎస్ జగన్ను కలిసేందుకు వచ్చానని చెప్పిన చిరంజీవి.. సినిమా టికెట్ల వివాదంపై.. జగన్, చిరంజీవి మధ్య చర్చ జరిగిందని సమాచారం.
Naga Babu supports Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా నిలిచిన నాగబాబు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆర్జీవీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్. నేను అడగాల్సినవన్నీ నువ్వు అడిగావ్ అంటూ ప్రశంసించిన నాగబాబు.
Bandla Ganesh counter on AP minister Anil Kumar Yadav : ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంపై తెలుగు ఇండస్ట్రీ వర్గాలు రియాక్ట్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు వర్సెస్ ఏపీ మంత్రులు అన్నట్లుగా సాగుతోంది కోల్డ్ వార్. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేశ్.
AP High Court suspends GO of movie ticket prices: ఏపీలో పాత విధానంలోనే సినిమా టిక్కెట్ల రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటును కల్పిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 35 ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలుపుతూ తీర్పు ఇచ్చింది. పాత పద్ధతిలోనే టిక్కెట్ల రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు థియేటర్ల యజమానులకు కల్పించింది.
Govt Online Movie Tickets : నచ్చిన స్టార్ సినిమా చూసేందుకు తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా టికెట్ల (cinema tickets) కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది ఏపీ ప్రభుత్వం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.