Dental Mouthwash Side Effects: మౌత్ వాష్ వినియోగించడం వల్ల తీవ్ర అనాకరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని వినియోగించకపోవడం చాలా మంచిది.
కరోనావైరస్ ( Coronavirus ) ను అంతం చేయడానికి 30 సెకన్ల పాటు మౌత్ వాష్ చేస్తే వైరస్ సంక్రమణ ప్రమాదం తగ్గుతుంది అని ఒక అద్యయనంలో తేలింది. జెర్మనికి చెందిన నిపుణులు డెంటల్ ట్రీట్మెంట్ కు ఉపయోగపడే ప్రోడక్ట్ వల్ల సార్స్ కోవిడ్-19 ( Covid-19) వైరస్ కారణం అయ్యే కోవ్-2 ( SARS-Cov-2) ను డియాక్టివేట్ చేస్తుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.