Telangana Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన రుతు పవన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్నమూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందో వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Moderate Rains Telangana For Next Three Days: తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert: మండు వేసవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. తీవ్రమైన ఎండలతో సతమతమౌతున్న ప్రజానీకం కాస్త సేదతీరనుంది. ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Alert: దేశమంతా వేసవి ప్రతాపం పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో పశ్చిమ అవరోధాలు చురుగ్గా ఉండటంతో దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్షసూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Weather Updates: దేశంలో వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. దక్షిణాదిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపధ్యంలో రానున్న 2-3 రోజుల వాతావరణంపై వాతావరణ శాఖ అప్డేట్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert For Telugu States: మరి కొద్దిరోజుల్లో వేసవి ప్రారంభం కానుంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంటోంది. పగలు ఎండ వేడిమి ఉంటే రాత్రిళ్లు చలిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏపీలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీకు వచ్చే రెండ్రోజులు భారీ వర్షసూచన జారీ అయింది.
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగడం లేదు. మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో కుదేలైన రాష్ట్రాలు ఇప్పుడు మరోసారి వర్షాల బారిన పడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.