Cricketers Talent: మన క్రికెటర్లు క్రికెటర్స్ కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో తెలుసా?

  • Aug 06, 2020, 15:11 PM IST

మీకు తెలుసా ధోనీ, డ్రావిడ్ క్రికెటర్లు కాకపోయి ఉంటే ఏం చేసేవాళ్లో ( Profession Of indian criketers )
? క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప క్రీడాకారులను చూసి వారు క్రికెట్ కోసమే పుట్టారేమో అని అనిపిస్తుంది. కానీ వాళ్లు క్రికెటర్స్ అవ్వాలని ఎప్పడూ ఊహించలేదట ( If They Were not Cricketers).

1 /6

యువరాజ్ సింగ్ చిన్నప్పటి నంచి స్కేటింగ్ అంటే ఇష్టం ఉండేది. అయితే తండ్రి మాత్రం అతన్ని క్రికెటర్ గా చూడాలి ( What If Yuvraj Singh Was Not a Cricketer ) అనుకునేవాడట. అందుకే యువరాజ్ క్రికెటర్ అయ్యాడట. 

2 /6

భారతీయ మహిళ క్రికెట్ టీమ్ లో అత్యుత్తమ బ్యాట్స్ వుమెన్ స్మృతి మంథాన క్రికెటర్ కాకపోయి ఉంటే ( What If Smrithi Mandhana Was Not a Cricketer )షెఫ్ అయ్యేవారట. స్మృతి మంథాన కుకింగ్ అంటే చాలా ఇష్టమట

3 /6

ది వాల్ గా పేరు సంపాదించుకున్న క్లాసిక్ బ్యాట్స్ మెన్  రాహుల్ ద్రావిడ్ ( What If  Rahul Dravid Was Not a Cricketer )  పేరు కూడా ఈ లిస్టులో ఉంది. రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ అవ్వకపోయి ఉంటే హాకీ ప్లేయర్ అయ్యేవారట. ద్రావిడ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

4 /6

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. ధనాధన్ ధోనీ రైల్వేలో టికెట్ కెలక్టర్ (TC ) గా పని చేశారు. క్రికెటర్ అవ్వకపోయి  ( What If MS Dhoni Was Not a Cricketer ) ఉంటే మహేంద్ర సింగ్ ధోనీ నేటికీ టికెట్ కలెక్టర్ గా కొనసాగేవాడట.

5 /6

భారతీయ మహిళ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ క్రికెటర్ అవ్వకపోయి ఉంటే ( What If Mithali Raj Was Not a Cricketer ) మాత్రం పక్కాగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయ్యేవారట.

6 /6

భారతీయ బౌలింగ్ లో దిగ్గజం అయిన అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి ( What If Anil Kumble Was Not a Cricketer ) చేశాడు. క్రికెట్ లో రాణించకపోతే కనీసం ఇంజినీర్ అయినా అవ్వొచ్చు అని అలా చేశాడట.