Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Man Arrested Naked Runs Flight Perth To Melbourne: రోజురోజుకు విమాన ప్రయాణికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. తాజాగా ఓ ప్రయాణికుడు విమానంలో నూలు పోగు లేకుండా నగ్నంగా తిరిగాడు. విమాన సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
T20 World Cup 2022 IND vs PAK Melbourne Weather Live Updates. మెల్బోర్న్లో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ఆందోళన సగటు క్రికెట్ అభిమానుల్లో ఉంది.
సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచును 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు. ఇదొక్కటే కాదు క్రిస్మస్ తర్వాతి రోజున ఆరంభం అయ్యే ఏ టెస్ట్ మ్యాచును అయినా 'బాక్సింగ్ డే' టెస్టు అని పిలుస్తారు.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్క్రీన్‌లో రాధే శ్యామ్ సినిమా స్పెషల్ షో ప్రదర్శించబడుతుంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని IMAX స్క్రీన్‌పై ఈ స్పెషల్ షో 2022 జనవరి 14న విడుదల కానుంది.
Vaccine Protest: ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో అద్భుతంగా రాణించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టి ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఘోర ఓటమి పాలైన టీమిండియా మెల్బోర్న్లో రాణిస్తోంది. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.