Tripura Meghalaya Nagaland Assembly Election Results: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని చోట్ల ఉత్కంఠను రేపాయి. అభ్యర్థులు గెలుపు కోసం చివరి వరకు ఊపిరి బిగట్టుకుని ఎదురుచూడాల్సి వచ్చింది. ఓ అభ్యర్థి ఏడు ఓట్ల తేడాతో ఓడిపోగా.. మరో అభ్యర్థి 10 ఓట్లతో తేడాతో ఓటమిపాలయ్యారు.
Assembly Election Results: దేశంలో బీజేపీ మరింత బలపడుతోంది. గురువారం త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపురలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండగా.. మిగిలిన రెండు రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్‌తో ప్రభుత్వాలు ఏర్పాటుకానున్నాయి.
North East states : నేడు ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Meghalaya Denied Permission For Pm Modi Rally: మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారాస్థాయి చేరింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో ర్యాలీ, భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేయగా.. మేఘాలయ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. అసలు కారణం ఏంటంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.