North East states: కాసేపట్లో మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

North East states : నేడు ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

  • Zee Media Bureau
  • Mar 2, 2023, 03:43 PM IST

Election counting: మూడు ఈశాన్యరాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాసేపట్లో తేలిపోనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో 60 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 

Video ThumbnailPlay icon

Trending News