Curd Hair Masks: పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు మంచిది అంటారు. అయితే, జుట్టుకు కూడా పెరుగు ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో తెలుసుకుందాం.
Dr Randeep Guleria About H3N2 : H3N2 వైరస్ కేసులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.
Omicron Cloth Masks : ఒమిక్రాన్ నుంచి రక్షణ కోసం రంగురంగుల
క్లాత్ ఫేస్ మాస్క్‌లు, డిజైన్స్ క్లాత్ మాస్క్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ క్లాత్ ఫేస్ మాస్క్‌లు నిజంగా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయా.. ఇవి ప్రమాదకరమైనావా? అనే విషయం గురించి తెలుసుకుందాం.
Google Top Searches: నిత్య జీవితంలో గూగుల్ ఓ భాగమైపోయింది. అందుకే గూగుల్ తల్లి అని ముద్దుగా కూడా పిల్చుకుంటాం. మరి ఈ ఏడాది ఏ అంశాలపై ఎక్కువగా సెర్చ్ జరిగిందో తెలుసా..ఆసక్తికరమైన అంశాలున్నాయి ఈ సెర్చ్‌లో..
Guduru Narayana Reddy | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ప్రజాప్రతినిధులను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనావైరస్ బారిన పడి కోలుకుంటుండగా.. తాజాగా టీపీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డికి కూడా కరోనావైరస్ ( Coronavirus positive) సోకింది.
Degree, B.Tech exams 2020 | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్స్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
Coronavirus positive cases: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం కొత్తగా 206 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో ( COVID-19 tests) 206 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని తాజాగా సర్కారు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Bandi Sanjay Kumar: హైదరాబాద్: కొందరు వ్యక్తుల కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం జి.ఓలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమకు నచ్చినట్టుగా కొందరు వ్యక్తుల కోసం ఏకంగా జీవోలు జారీ చేయడం అనేది ప్రభుత్వం దిగజారుడుతనానికి ఓ నిదర్శనం అని ఆయన తెలంగాణ సర్కార్‌పై ( Telangana govt ) మండిపడ్డారు.
కరోనా దెబ్బకు మార్కెట్ అంతా కుదేలయిపోయింది. చిన్న తరహా షాపింగ్ సముదాయాల నుండి మల్టిఫ్లెక్స్ ల వరకు మూతపడిపోయాయి. లాక్ డౌన్ నాల్గో దశ వరకు కఠినంగా అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ 5.0లో
తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
కరోనావైరస్ (Coronavirus) లాంటి మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరిస్తున్నారు. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం ద్వారా కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చనే ఉద్దేశంతోనే అందరూ ఆ పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ కొంతమంది నిపుణులు చెబుతున్న మాట (Experts say on Coronavirus) అందుకు విరుద్ధంగా ఉంది.
ఢిల్లీలో కాలుష్యం దెబ్బ టెస్టు క్రికెట్ మ్యాచ్ కు తగిలింది. లంక బౌలర్ గమాగే 123వ ఓవర్ వేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దాంతో మ్యాచ్ ను కొన్ని కొద్దిసేపు ఆపేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.