ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్ఖడ్ 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. జగదీప్ ధన్ఖడ్కు 528 ఓట్లు, మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 725 ఓట్లు పోలైయ్యాయి. ఇందులో 15 చెల్లని ఓట్లుగా ఉన్నాయి. ఈనెల 11న ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Opposition VP Candidate Margaret Alva: Margaret Alva Joins Vice President Race. విపక్ష పార్టీల తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా నామినేషన్ దాఖలు చేశారు.
President Election: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాలు, అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు.
The name of former Union Minister Margaret Alva has been finalized as the Vice President candidate of the opposition. This was announced by NCP chief Sharad Pawar
Margaret Alva: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరుపక్షాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీ చేయనున్నారు. ఆమె బయోడేటా ఇప్పుడు చూద్దాం..
Margaret Alva: దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అధికార,విపక్షాలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా విపక్షాలు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.