Margaret Alva: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా నామినేషన్!

Opposition VP Candidate Margaret Alva: Margaret Alva Joins Vice President Race. విపక్ష పార్టీల తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ దాఖలు చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 10:09 PM IST

విపక్ష పార్టీల తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి మార్గరెట్‌ అల్వా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఆగస్టు 6న వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపుఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌కర్‌ పోటీ చేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News