Tamannaah Bhatia: ప్రముఖ నటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపమొచ్చింది. మాస్టర్ ఛెఫ్ కార్యక్రమంలో తప్పించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. లెక్క తేల్చమంటోంది. అసలేం జరిగిందంటే.
Manchu Manoj vs RGV: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఇతర సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం ముగిసింది. అయినా వివాదం రేగుతూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ వర్సెస్ ఆర్జీవీ వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
Manchu Manoj meets Pawan Kalyan: ఇలా మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి బాగా దూరం పెరిగింది అని అనుకుంటున్న తరుణంలోమే మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు వెళ్లి బాలయ్య బాబుతో భేటీ (Manchu Vishnu meets Balakrishna) అవడం చర్చనియాంశమైంది.
Manchu manoj funny comments on Manchu vishnu: మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మాత్రం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చాలా కూల్‌గా ఉన్నారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడారు. తన అన్న మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై ఫన్నీగా కామెంట్ చేశారు మంచు మనోజ్.
Manchu Manoj : నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్ సూచించారు. ఈ దారుణం జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా.. నిందితుడి ఆచూకీ తెలియట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manchu Manoj meets AP CM YS Jagan: రాబోయే రోజుల్లో ఏపీ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్న ఆలోచనలు, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు, కార్యక్రమాల గురించి తెలిశాకా చాలా ముచ్చటేసిందని మంచు మనోజ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Manchu Manoj second marriage news: మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. గత మూడేళ్లుగా సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేని మంచు మనోజ్ అదే సమయంలో తన మొదటి పెళ్లికి సంబంధించిన డైవర్స్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో తిరుపతితో పాటు అక్కడికి సమీపంలోని వారి విద్యా సంస్థలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నట్టు సమాచారం.
టాలీవుడ్లో విభిన్న కథాంశాలతో సినిమాలు తీసే హీరోలలో మంచు మనోజ్ ఒకరు. అయితే కెరీర్లో సరైన హిట్ లేక సతమతమవుతోన్న మనోజ్ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
నిరుపేదల కోసం నేనున్నా అంటున్నారు సినీనటుడు మంచు మనోజ్. తాను ఎక్కడున్నా అక్కడున్న నిరుపేదలకు ఉచిత క్రీడా సదుపాయాలు, ఆహారం, తాగు నీటి వసతి కల్పించాలనేదే తన అంతిమ ధ్యేయం అని మంచు మనోజ్ ట్విటర్ ద్వారా స్పష్టంచేశారు. ఓ ఖాళీ స్థలంలో ఫోటో దిగిన మంచు మనోజ్.. ఇక్కడినుంచే నిరుపేదలు, పేద విద్యార్థుల కోసం తాను ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నాను అంటూ ఆదివారం ఉదయం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.