Omicron Vaccine: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు చెక్ పెట్టేందుకు మరో మేకిన్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఫిబ్రవరిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
Children Vaccine: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్ త్వరలో 18 ఏళ్లలోపువారికి కూడా అందనుంది. చిన్నారుల వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే చిన్నారులకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Covaxin: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సంబంధించి కీలకమైన భేటీ త్వరలో జరగనుంది. కోవాగ్జిన్‌కు అంతర్జాతీయ అనుమతి జారీ కానుందా లేదా అనేది ఈ భేటీలో తేలనుంది.
Zycov D Vaccine: దేశంలో తొలి చిన్నారుల వ్యాక్సిన్, మేకిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లో వచ్చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరుకు పంపిణీ ప్రారంభం కావచ్చని అంచనా.
Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆ ఒప్పందం రద్దైంది. వ్యాక్సిన్ సరఫరాలో భారీగా ముడుపులు ముట్టాయనేది ప్రధాన ఆరోపణ.
Covaxin License: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మరి కొంతకాలం అత్యవసర అనుమతితోనే కొనసాగాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ నిరాకరించడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
Covaxin Vaccine: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇదొక శుభవార్త. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లేకపోయినా..అమెరికా మాత్రం కొందరికి ఆ విషయంలో మినహాయింపు ఇచ్చింది.
Covid19 Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీ ఇప్పుడు పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల గుప్పెట్లో వెళ్లిపోయింది. భారత్ బయోటెక్ కంపెనీ సీఐఎస్ఎఫ్ రక్షణ కవచంలో వెళ్లిపోతోంది. ఎందుకీ ఏర్పాట్లు, ఏం జరిగింది..
Covaxin Efficacy: మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ సామర్ధ్యం మరోసారి రుజువైంది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని..కొత్త రకం వైరస్‌లను విజయవంతంగా ఎదుర్కొంటోందని తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.