Maoist Leader Chalapati: మావోయిస్టులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఎవరిని చూసుకుని రెచ్చిపోయి దాడులకు పాల్పడేవారూ ఆ వ్యక్తి ఎన్ కౌంటర్ లో మరణించాడు. అతనే చలపతి. పాఠశాలకు వెళ్లకపోయినా తెలుగు, హిందీ, ఆంగ్లం, ఒరియా భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. దశాబ్దాలుగా అతను భద్రతా సంస్థల పట్టుకు దూరంగా ఉన్నాడు, కానీ ఒక సెల్ఫీ అతని రహస్యాన్ని ఛేదించింది.
Dancer Yamini Krishnamurthy Passed Away: భారత నాట్య రంగానికి విశేష సేవలు అందించిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆమె మృతికి దేశ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
CID Police Searches Ex MLA Nawaz Basha House: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ పత్రాల దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు తనిఖీలు చేశారు.
Father Killed In His Daughter At Madanapalle: తల్లి లేని బిడ్డ అని గారాబం చేసి పెంచితే కుమార్తె మాత్రం రాక్షసిగా మారింది. పెళ్లి కుదుర్చి రెండతస్తుల ఇల్లు రాసిచ్చినా కూడా బిడ్డ ప్రియుడి మోజులో కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
CM Jagan : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పేదరికం పోవాలన్నా చదువే మార్గమని అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను అన్నమయ్య జిల్లాలో విడుదల చేశారు.
Record Price for 1Kg Drumsticks: సాధారణంగా ఒక మునగాయ ధర రూ.10-రూ.15 వరకు ఉంటుంది. కిలోకి సుమారు 15 మునగాయలు తూగుతాయి. ఈ లెక్కన ఒక కిలో మునగాయలకు రూ.150 లేదా కాస్త ఎక్కువే ఉండొచ్చు. కానీ ఎన్నడూ లేనిది మునగాయ ధర ఇప్పుడు ఆకాశాన్నంటేసింది.
Madanapalle Tomato Price: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధిక ధర పలికింది. వరుస వర్షాలతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గడం వల్ల మంగళవారం కిలో టమాటా రూ.100కు విక్రయించారు. 28 కిలోల కేట్ ధర గరిష్ఠంగా రూ.2,800 పలకడం విశేషం.
President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు రామ్నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.