Weekly Lucky Zodiacs 2024: ఈ నెలలోని కొత్త వారంలో కొన్ని రాశువారికి అదృష్టం చాలా కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి. అలాగే సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Weekly Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్‌లోని ఈ కొత్త వారం కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ జరగడమే కాకుండా వృత్తి జీవితం గడుపుతున్న వారికి అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Lucky Zodiac Signs In 2025: జ్యోతిష శాస్త్రం ప్రకారం గత 2023 సంవత్సరంలో రాశి సంచారం చేసిన గురు, శని గ్రహాలు వచ్చే సంవత్సరం మరో రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వచ్చే సంవత్సరం మొత్తం అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఏయే రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
Kendra Trikon Rajyog 2024: ఎంతో ప్రాముఖ్యత కలిగిన త్రికోన రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ కింది 3 రాశులవారు విపరీతమైన డబ్బును పొందుతారు.
June Lucky Zodiac In Telugu: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి జూన్ 1వ తేది నుంచి అనేక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తి జీవితంలో కూడా సమస్యలు తొలగిపోతాయి.
Guru-Shukra Yuti 2024: 50 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో శుక్ర, గురు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
June Month Lucky Zodiac Sign 2024: జూన్ నెలలో ఎంతో శక్తివంతమైన ప్రత్యేకమైన యోగాలు ఏర్పాడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది.
May New Week Lucky Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల లోని కొత్త వారం కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ వారం కొన్ని రాశుల వారికి మిశ్రమ లాభాలు కలిగితే మరికొన్ని రాశుల వారు వ్యాపారాల్లో దూసుకుపోతారు. అయితే ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shani Lucky Zodiac In Telugu: వచ్చే 2025 సంవత్సరం వరకు శని అనుగ్రహంతో ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
January Lucky Zodiac Sign: ఈ రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో కీలకమని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభించి ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.
Lucky Zodiac Signs: హిందూ జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో జనవరి నెల అత్యంత మహత్యం కలిగిందిగా ఉంది. కారణంగా అద్భుతమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఫలితంగా 4 రాశులవారి ఖజానా డబ్బుతో నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trigraha Yogam: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం అన్ని రాశులపై స్పష్టంగా ఉంటుంది. ధనస్సు రాశిలో ఏర్పడనున్న మహాశుభ యోగం ఆ మూడు రాశులకు మహర్దశ కల్గించనుంది. ఊహించని కనకవర్షం కురిపించనుంది.
Rahu-Ketu Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మారుతుంటాయి. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో గ్రహాల గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Karwa Chauth 2023: దీపావళి వస్తుందంటే కర్వా చౌత్ గుర్తొస్తుంది. మహిళలు అత్యంత మహత్యంగా భావించే వ్రతం ఇది. సుమంగళిగా ఉండేందుకు , భర్త ఆయురారోగ్యాలు కోరుతూ అత్యంత భక్తి నిష్టలతో చేసే వ్రతం ఇది. అందుకే అంతటి ప్రాధాన్యత ఉంటుంది.
Navratri 2023: ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 30 ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ రాశులకు శుభప్రదం కానుంది. దుర్గాదేవి కటాక్షం కురవనుంది. ఊహించని ధనలాభంతో ఆర్ధికంగా పటిష్టంగా మారనున్నారు. మీ ఖజానా నిండిపోనుంది. పూర్తి వివరాలు ఇలా..
Surya Rashi Parivartan 2023 Effect: సూర్య గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయట. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Sunday Lucky Zodiac Sign: అన్ని గ్రహాలకు అధిపతిగా సూర్య భగవానుడు వ్యవహరిస్తాడు. గ్రహాల కదలికలను కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైనవి. జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారాన్ని సూర్యభగవానునికి అంకితం చేశారు. దీని కారణంగా సూర్యుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. ఈ ప్రభావం కారణంగా పలు రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి.
Upcoming Lucky Zodiac Signs: జూలై 14న తేదిన కర్కాటక రాశిలోకి బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Lucky Zodiac Signs: ప్రతి మంగళవారం హనుమంతుడిని ఆరాధిస్తారు. హనుమాన్ అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అలాంటి ఆంజనేయుడి ఆశీస్సులు నాలుగు రాశులవారికి ఎల్లప్పుడూ ఉంటాయి.
Lucky Zodiac Signs 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో జరిగే ప్రతి ప్రక్రియకు ఓ మహత్యముంటుంది. ప్రాధాన్యత ఉంటుంది. అందుకే 12 రాశులకు వేర్వేరు విశిష్టతలుంటాయి. కొన్ని అదృష్ట రాశులైతే మరి కొన్ని దురదృష్ఠరాశులుగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.