Sunday Lucky Zodiac Sign: సూర్య భగవానుడి ఆశీస్సులతో ఈ ఆదివారం లాభాలు పొందబోయే రాశుల వారు వీరే!

Sunday Lucky Zodiac Sign: అన్ని గ్రహాలకు అధిపతిగా సూర్య భగవానుడు వ్యవహరిస్తాడు. గ్రహాల కదలికలను కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ముఖ్యమైనవి. జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారాన్ని సూర్యభగవానునికి అంకితం చేశారు. దీని కారణంగా సూర్యుడి ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. ఈ ప్రభావం కారణంగా పలు రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 07:47 PM IST
Sunday Lucky Zodiac Sign: సూర్య భగవానుడి ఆశీస్సులతో ఈ ఆదివారం లాభాలు పొందబోయే రాశుల వారు వీరే!

 

Sunday Lucky Zodiac Sign: మొత్తం 12 రాశులకు గ్రహాలు అధిపతిగా వ్యవహరిస్తాయి. అందుకే గ్రహాల కదలికల ద్వారా జాతకాన్ని గణిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాశుల వారిపై దేవతామూర్తుల ప్రభావం కూడా పడుతుంది. ఆగస్టు 6 ఆదివారం రోజున సూర్య సూర్యభగవానున్ని పూజిస్తారు. గ్రహాలకు అధిపతి సూర్యభగవానుడే కాబట్టి.. సూర్య గ్రహం జాతకంలోని ఏదైనా ఒక స్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితంలో ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. ఈ ఆదివారం రోజున ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో? ప్రత్యేక ప్రభావం చూపే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
మేష రాశి వారు ఆర్థికపరంగా కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆస్తి ఒప్పందాలు పెట్టుబడుల్లో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక భవిష్యత్తు పరంగా ఈ రాశి వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయి. దీని కారణంగా వీరు ఊహించని లాభాలు పొందుతారు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి కూడా మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ వారం మంచి రోజులు ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వీరు ఈరోజు సూర్యభగవానున్ని పూజించడం వల్ల మంచి లాభాలు పొందడమే కాకుండా ఆరోగ్యవంతులవుతారు. అంతేకాకుండా కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక బిజీ లైఫ్ కారణంగా కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు ఈ వారం ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ క్రమంలో మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులతో గడిపే అవకాశాలు కూడా వస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కూడా లభించవచ్చు.

కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారు ఆదివారం రోజున తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది లేకపోతే ఈరోజు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు ఖర్చులు తగ్గించి పొదుపుని పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరు కాస్ట్లీ వస్తువులను కొనడం మానుకుంటే చాలా మంచిది. ఇక వీరు ఆరోగ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ విషయానికొస్తే.. సూర్య భగవానుడు అనుగ్రహంతో కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా సంతోషమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News